Hyderabad Horror: కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై
బెంగాల్ కు చెందిన సంతోష్ ముఖర్జీ(38) గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అయితే, కుటుంబ సమస్యలతో సతమతమై వాటిని భరించలేక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
Hyderabad, Feb 18: బెంగాల్ కు (Bengal) చెందిన సంతోష్ ముఖర్జీ(38) గత కొంతకాలం నుంచి హైదరాబాద్ (Hyderabad) లో నివాసం ఉంటున్నాడు. అయితే, కుటుంబ సమస్యలతో సతమతమై వాటిని భరించలేక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న ఎస్సై మైబెల్లి హుటాహుటిన అక్క డికి చేరుకొని కిందకి దింపి చూసి శ్వాస ఆడటం లేదని తెలిసి సీపీఆర్ చేశారు. కొద్దిసేపటికి బాధితుడు స్పృహలోకి రావడంతో అతను ప్రాణాలతో బయటపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 18, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

