హైదరాబాద్ లోని మీర్ పేట్ లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి అక్కడ నుంచి కేకలు వేస్తూ హల్ చల్ చేశాడు. మీర్ పేట్ - పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం బాబు విద్యుత్ స్థంభం ఎక్కి అక్కడ నుంచి కింద వెళుతున్న పాదాచారులను పిలుస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. రెండు గంటల పైగా జనాలకు చుక్కలు చూపించాడు. చివరకు ఎలాగోలా ముప్ప తిప్పలు పడి పోలీసులు మందుబాబును కిందకు దించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)