Date of World War 3: జూన్ 18న ప్రారంభం కానున్న మూడో ప్రపంచ యుద్ధం.. హర్యానాలోని పంచ్ కులకు చెందిన జ్యోతిష్యుడు కుశల్ కుమార్ అంచనా
నాస్ట్రడామస్ నుంచి బాబా వంగా వరకు అనేక మంది మూడో ప్రపంచ యుద్ధం తప్పకుండా జరుగుతుందని చెప్పారు. అయితే, ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాలను మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు.
Newdelhi, May 24: నాస్ట్రడామస్ నుంచి బాబా వంగా (Baba Vanga) వరకు అనేక మంది మూడో ప్రపంచ యుద్ధం (World War 3) తప్పకుండా జరుగుతుందని చెప్పారు. అయితే, ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ మొదలవుతుంది? అనే విషయాలను మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. అయితే హర్యానాలోని పంచ్ కులకు చెందిన జ్యోతిష్యుడు కుశల్ కుమార్ మాత్రం తేదీలతో సహా మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో జోస్యం చెప్పారు. జూన్ 18న తేదీన మూడో ప్రపంచయుద్ధం ప్రారంభం కానుందని పేర్కొన్న ఆయన అదే నెల 10 లేదా 29న కూడా యుద్ధం ప్రారంభం కావొచ్చని తెలిపారు.
Indian Astrologer "Predicts" Exact Date World War 3 Will Start https://t.co/5Ul8o5ZBT6 pic.twitter.com/OU42LwY9VX
— NDTV (@ndtv) May 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 24, 2024 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

