Screw in Sandwich: శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ. ఇండిగో విమానంలో ప్యాసెంజర్ కు వింత అనుభవం.. తామేం చేయలేమన్న ఇండిగో

ఇండిగో విమానంలో తనకు ఇచ్చిన ఓ శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విమానం దిగాక తాను ఈ విషయాన్ని గుర్తించానని, ఇదే విషయాన్ని ఎయిర్‌ లైన్స్ దృష్టికి తీసుకెళ్తే, ప్రయాణం ముగిసింది కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ తనతో అన్నట్టు వెల్లడించాడు.

Screw in Sandwich: శాండ్‌ విచ్‌ లో ఇనుప స్క్రూ. ఇండిగో విమానంలో ప్యాసెంజర్ కు వింత అనుభవం.. తామేం చేయలేమన్న ఇండిగో
Screw in Sandwich (Credits: X)

Chennai, Feb 14: ఇండిగో (Indigo) విమానంలో (Plane) తనకు ఇచ్చిన ఓ శాండ్‌ విచ్‌ (Sandwich) లో ఇనుప స్క్రూ (Screw) కనిపించిందని ప్రయాణికుడు ఒకరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విమానం దిగాక తాను ఈ విషయాన్ని గుర్తించానని, ఇదే విషయాన్ని ఎయిర్‌ లైన్స్ దృష్టికి తీసుకెళ్తే, ప్రయాణం ముగిసింది కాబట్టి.. ఇప్పుడు ఫిర్యాదు చేసే హక్కు లేదని ఎయిర్‌లైన్స్ తనతో  అన్నట్టు వెల్లడించాడు. ఈ నెల 1న ఆ ప్యాసెంజర్ బెంగళూరు నుంచి చెన్నై వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

Happy Valentine's Day 2024 Wishes In Telugu: నేడే ప్రేమికుల దినోత్సవం. మీ భాగస్వామి లేదా లవర్ కి శుభాకాంక్షలు చెప్పేందుకు అద్భుతమైన కోట్స్ ను లేటెస్ట్ లీ స్పెషల్ గా మీకోసం తీసుకొచ్చింది. మీ లవర్‌ కి ఈ మెసేజెస్ ద్వారా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి!!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2024 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).