Video: వీడియో ఇదిగో, జీలం నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని రక్షించి, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులు
జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి కాపాడారు.
జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి కాపాడారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాంతంలోని జీలం నదిలో ఓ మైనర్ బాలుడు కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న ఇద్దరు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి దూకి బాలుడిని రక్షించారు. వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR)ని అందించి ప్రాణాలు కాపాడారు, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు నడిరోడ్డుపై డీజేని కాల్చి చంపిన ప్రత్యర్థులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Here's Video
నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి సీపీఆర్ చేసిన వ్యక్తులు
జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే.. జహూర్ అహ్మద్, షాకత్ అహ్మద్ అనే వ్యక్తులు చూసి నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి కాపాడారు. pic.twitter.com/SesGvluVMt
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2024
కశ్మీర్లో రియల్ హీరోస్..
నదిలో కొట్టుకుపోతున్న ఏడేళ్ల బాలున్ని కాపాడిన యువకులు. జమ్మూ కశ్మీర్ సఫ కడల్ నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి.. సీపీఆర్ చేసిన యువకులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో#JammuandKashmir #safakadal #Newsupdates #bigtvlive pic.twitter.com/9J3i4PsFO9
— BIG TV Breaking News (@bigtvtelugu) May 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 27, 2024 03:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

