Viral Video: కుక్కలా మారేందుకు రూ. 12 లక్షల ఖర్చుపెట్టిన యువకుడు, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్

జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్క‌లా మారేందుకు రూ. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్‌.ఐ వాంట్‌ టు బీ యాన్‌ యానిమల్‌’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 31 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

Viral Video: కుక్కలా మారేందుకు రూ. 12 లక్షల ఖర్చుపెట్టిన యువకుడు, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్
Japanese Man Who Spent $14,000 To Transform Into Dog Takes His First Walk In Public

Japanese Man Spent $14,000 To Transform Into Dog: జపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్క‌లా మారేందుకు రూ. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్‌.ఐ వాంట్‌ టు బీ యాన్‌ యానిమల్‌’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 41 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

మనోడు జంతు ప్రేమికుడు కావడంతో కుక్కలా మారాలనుకుని..జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్‌ సరఫరా చేసే జెప్పెట్‌ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. వాళ్లు అతనికి కోరికకు ఒకే చెప్పగా 14 వేల డాలర్లు అవుతుందని చెప్పారు. మనోడు ఒకే అనడం వారు కుక్క బొచ్చును తయారు చేయడం జరిగిపోయాయి. ఆ కుక్క బొచ్చును త‌యారు చేసేందుకు మేక‌ర్ల‌కు 40 రోజుల టైం ప‌ట్టింది.

అంతా రెడీ అయ్యాక మనోడు తొలిసారిగా సమీపంలోని పార్కుకు షికారుకు బయల్దేరాడు. అక్కడ అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్‌ చానళ్లో అప్‌లోడ్‌ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చి పడ్డాయి. ఆ వీడియో ఇదిగో..

Japanese Man Who Spent $14,000 To Transform Into Dog Takes His First Walk In Public

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 01, 2023 01:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).