Viral Video: వీడియో ఇదిగో, పాస్‌పోర్ట్‌లోని ఖాళీ పేజీల్లో మొబైల్ ఫోన్ నంబర్లు, డబ్బుల లెక్కలు రాసుకున్న కేరళ వ్యక్తి, వివరాలను చూసి షాక్ తిన్న పాస్‌పోర్ట్ అధికారి
కేరళలో ఓ వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను ఫోన్ డైరెక్టరీగా మార్చుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్ బుక్‌లో తెలిసిన వ్యక్తుల మొబైల్ ఫోన్ నంబర్లు రాసుకున్నాడు. అయితే రెన్యూవల్ కోసం తెచ్చిన ఆ పాస్‌పోర్ట్‌ను చూసి సంబంధిత అధికారి షాక్ అయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man turns his passport into a telephone directory: కేరళలో ఓ వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను ఫోన్ డైరెక్టరీగా మార్చుకున్నాడు. ఆ పాస్‌పోర్ట్ బుక్‌లో తెలిసిన వ్యక్తుల మొబైల్ ఫోన్ నంబర్లు రాసుకున్నాడు. అయితే రెన్యూవల్ కోసం తెచ్చిన ఆ పాస్‌పోర్ట్‌ను చూసి సంబంధిత అధికారి షాక్ అయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఒక వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను అసలు వినియోగించక పోవడంతో ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు స్టాంప్ వేసే పేజీలు ఖాళీగా ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అతడు పాస్‌పోర్ట్‌లోని ఖాళీ పేజీల్లో తెలిసిన వ్యక్తుల మొబైల్ ఫోన్ నంబర్లు రాసుకున్నాడు. పాస్‌పోర్ట్ గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం ఆ వ్యక్తి ప్రయత్నించినప్పుడు ఈ విషయం బయటపడింది. పాస్‌పోర్ట్ బుక్‌లోని పేజీల్లో మొబైల్ ఫోన్ నంబర్లు, డబ్బులకు సంబంధించిన లెక్కలు రాసి ఉండటం చూసి పాస్‌పోర్ట్ అధికారి షాక్ అయ్యాడు.ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలు స్పందిస్తున్నారు.

Here's Video
An elderly gentleman submitted his Passport for renewal. He was not aware of what someone in his house did.
The officer has still not recovered from the shock after seeing this.
(It's is Malayalam, but you will understand the same)
Rcvd from WA pic.twitter.com/0dw62o9Csm
— D Prasanth Nair (@DPrasanthNair) November 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 03, 2023 07:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

