Vijayawada, Feb 16: టీడీపీ (TDP) చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నోటి వెంట సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
చంద్రబాబు నాయుడు నోట కుర్చీ మడతపెట్టి డైలాగ్ pic.twitter.com/ILEar47dZD
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)