'Lady Jasprit Bumrah': వీడియో ఇదిగో, జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి, టీమిండియాకు మరో రేసు గుర్రం రాబోతుందంటూ నెటిజన్ల కామెంట్లు

'Lady Jasprit Bumrah': వీడియో ఇదిగో, జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి, టీమిండియాకు మరో రేసు గుర్రం రాబోతుందంటూ నెటిజన్ల కామెంట్లు
School Girl Tries to Bowl Like Team India Pacer Bumrah (Photo-X)

జస్ప్రీత్ బుమ్రాను చాలా మంది అనుకరిస్తూ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ కుర్రాడు వీడియో వైరల్ అయిన తరువా మరో వీడియో వైరల్ అయింది. అచ్చం జస్ప్రీత్ బుమ్రా తరహాలో బౌలింగ్ చేస్తూ ఓ యువతి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. స్కూల్ యూనిఫాంలో ధరించిన ఓ అమ్మాయి బుమ్రా లాగా బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మైదానంలో బుమ్రా ఏ విధంగా రన్ చేసుకుంటూ వచ్చి బంతి విసరతాడో ఈ అమ్మాయి కూడా అదే తరహాలో బౌలింగ్ చేస్తోంది.

సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు

జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 13, 2025 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).