Leopard in Malegaon: బుడ్డోడు మొబైల్ గేమ్ ఆడుతుండగా ఇంట్లోకి వచ్చిన చిరుత పులి, ఆ పిల్లోడు భయపడకుండా ఏం చేశాడంటే..

మహారాష్ట్ర - మాలెగావ్‌కి చెందిన 12 ఏళ్ల బాలుడు మోహిత్ గదిలోని డోర్ వద్ద కూర్చుని మొబైల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఇంట్లోకి చిరుతపులి వస్తుండటాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించాడు.అది గదిలోకి రాగానే తాను బయటకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Leopard in Malegaon: బుడ్డోడు మొబైల్ గేమ్ ఆడుతుండగా ఇంట్లోకి వచ్చిన చిరుత పులి, ఆ పిల్లోడు భయపడకుండా ఏం చేశాడంటే..
Leopard in Malegaon Brave 12-Year-Old Mohit Ahire Traps Big Cat in Office, Video Goes Viral

ఇంట్లోకి వచ్చిన చిరుతపులి..చాకచక్యంగా తప్పించుకున్న బుడ్డోడు. మహారాష్ట్ర - మాలెగావ్‌కి చెందిన 12 ఏళ్ల బాలుడు మోహిత్ గదిలోని డోర్ వద్ద కూర్చుని మొబైల్ గేమ్ ఆడుతున్న సమయంలో ఇంట్లోకి చిరుతపులి వస్తుండటాన్ని గమనించి చాకచక్యంగా వ్యవహరించాడు.అది గదిలోకి రాగానే తాను బయటకు వెళ్లి తలుపు వేశాడు. అనంతరం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 06, 2024 06:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).