మధ్యప్రదేశ్ - శివపురిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరుగుతూ కనిపించింది చిరుత. స్థానిక కునో నేషనల్ పార్క్ నుంచి చిరుత తప్పించుకుని వచ్చినట్లు సమాచారం. చిరుత రోడ్డుపై వెళ్తున్న వీడియో సీసీ టీవీ కెమెరాలో రికార్డు కాగా వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద రీల్ చేస్తుండగా వెనక నుంచి ఢీకొట్టిన కారు, పిచ్చి పరాకాష్టకు చేరిందని నెటిజన్లు ఫైర్

Leopard spotted roaming on a road

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)