Uttar Pradesh: వీడియో ఇదిగో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం, ఆగస్టు 6న ఉన్నావ్‌కు చెందిన ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విక్రమాదిత్య రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

Uttar Pradesh: వీడియో ఇదిగో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం
Woman Attempts Suicide by Setting Herself on Fire Near UP CM Yogi Adityanath's Residence, Family Dispute Suspected

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం, ఆగస్టు 6న ఉన్నావ్‌కు చెందిన ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విక్రమాదిత్య రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై డీసీపీ సెంట్రల్ లక్నో రవీనా త్యాగి మాట్లాడుతూ, మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇది కుటుంబ కలహాల కేసుగా కనిపిస్తోంది. తదుపరి చర్యలు తీసుకోబడుతున్నాయని డీసీపీ జోడించారు. షాకింగ్ వీడియో ఇదిగో, భర్తతో గొడవపడి మూడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 06, 2024 01:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).