Madhya Pradesh: రసికుడంటే ఇతడే, 103 ఏళ్ళ వయసులో 54 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
103 ఏళ్ల వృద్ధుడు తన వయసులో సగం వయసున్న స్నేహితురాలిని మూడవసారి పెళ్లి చేసుకున్నాడు. 2023 చివరిలో, 103 ఏళ్ల వ్యక్తి 54 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఈ వార్త ప్రచారంలోకి రాకపోయినా తర్వాత వైరల్‌గా మారింది.
103-Year-Old Man Gets Married for Third Time: 103 ఏళ్ల వృద్ధుడు తన వయసులో సగం వయసున్న స్నేహితురాలిని మూడవసారి పెళ్లి చేసుకున్నాడు. 2023 చివరిలో, 103 ఏళ్ల వ్యక్తి 54 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఈ వార్త ప్రచారంలోకి రాకపోయినా తర్వాత వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ (Bhopal) ఈ సంఘటన సంచలనం సృష్టించింది. భోపాల్‌లోని ఇత్వారా జిల్లాకు చెందిన ఫిరోజ్ జహాన్ (54) మహిళను హబీబ్ నాజర్ అనే వృద్ధుడు రెండో భార్యను కోల్పోయిన తర్వాత మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో పెళ్లి జరిగింది. ఫిరోజ్ మాట్లాడుతూ.. నాజర్ ను పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందని, స్వాతంత్ర్య సమరయోధుడిని పెళ్లాడడం సంతోషంగా ఉందని ఫిరోజ్ తెలిపింది
Here's News
Watch: Couple with age gap of 54 years greeted in Bhopal
A video of a 103-year-old freedom fighter from Bhopal with a woman half his age, whom he had married in 2023 has recently gone viral on social media.
The groom, Habib Nazar, a respected freedom fighter from Itwara,… pic.twitter.com/BJfHLwp0zG
— IndiaToday (@IndiaToday) January 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2024 03:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

