Audi Car Accident: కార్లను, బైక్ లను ఢీకొడుతూ.. బీజేపీ చీఫ్ కుమారుడి కారు బీభత్సం.. వీడియో వైరల్
మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు సంకేత్ భవంకులే.. తన ఆడీ కారుతో బీభత్సం సృష్టించాడు. నాగపూర్ లో ఆడి కారుతో రోడ్డుపై మరో కారును ఢీకొట్టాడు.
Newdelhi, Sep 10: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ భవంకులే కుమారుడు సంకేత్ భవంకులే.. తన ఆడీ కారుతో బీభత్సం సృష్టించాడు. నాగపూర్ లో తన కారుతో(Audi Car) రోడ్డుపై మరో కారును ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా మరో టూ వీలర్ వాహనాన్ని కూడా ఢీకొట్టుతూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. రాత్రి ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగింది. ఆడి కారులో అయిదుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. సంకేత్ తో పాటు ముగ్గురు పరారీ అయ్యారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి
Here's Video:
Breaking!🚨
Maharashtra BJP President Chandrashekhar Bawankule's Son's Audi car hits multiple cars late night in Nagpur
Police arrested two people & released on bail, They got bail like instant noodles 🍜 🤯#NagpurAudiCarAccident #Mumbai pic.twitter.com/zW5FWCK4WC
— Veena Jain (@DrJain21) September 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 10, 2024 10:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

