Leopard Head Stuck in Vessel: బిందెలో ఇరుక్కున్న చిరుత తల.. ఐదు గంటలపాటు అవస్థ.. చివరకు కాపాడిన అధికారులు.. మహారాష్ట్రలో ఘటన (వీడియో)
మహారాష్ట్ర ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టింది. అయితే, నీటి మాట దేవుడెరుగు.. చివరకు ఆ చిరుత తల బిందెలో ఇరుక్కుపోయింది.
Newdelhi, Mar 4: మహారాష్ట్ర (Maharastra) ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత (Leopard) నీరు తాగడానికి బిందెలో (Steel Pot) తల పెట్టింది. అయితే, నీటి మాట దేవుడెరుగు.. చివరకు ఆ చిరుత తల బిందెలో ఇరుక్కుపోయింది. తలను బయటకు తీసుకునేందుకు ఐదు గంటలకు పైగా చిరుత అవస్థపడింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి మృగాన్ని రక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
#Maharashtra: Leopard spends 5 hours with head stuck in metal pot, rescued later
🎥: ANI pic.twitter.com/Ki1Fu3nOBg
— NDTV (@ndtv) March 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 04, 2024 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

