Maharashtra: క్షణం ఆలస్యం అయి ఉంటే పిల్లాడు ప్రాణం గాలిలో.. సమయస్ఫూర్తితో పిల్లవాడి ప్రాణంతో పాటు తన ప్రాణాన్ని కాపాడుకున్న రైల్వే గార్డు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
మహారాష్ట్రలో ఓ పిల్లవాడు తల్లితో ఆడుకుంటూ రైలు ఫ్లాట్ ఫాం మీద నుంచి పట్టాలపైన పడిపోయాడు. ఇంతలో ఎదురుగా రైలు వస్తోంది. తల్లి తన పిల్లవాడిని కాపాడాలంటూ కేకలు వేస్తోంది. ఆ బాలుడు కూడా పట్టాల మీద నుంచి పైకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇంతలో రైలు జెండా ఊపే గార్డు ఆఘమేఘాల మీద పట్టాల మీద పరిగెత్తుతూ ఆ పిల్లవాడిని కాపాడాడు. అదే సమయంలో తన చాలా సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు చూసేయండి.
Here's Central Railway Video
#WATCH | Maharashtra: A pointsman in Mumbai Division, Mayur Shelkhe saves life of a child who lost his balance while walking at platform 2 of Vangani railway station & fell on railway tracks, while a train was moving in his direction. (17.04.2021)
(Video source: Central Railway) pic.twitter.com/6bVhTqZzJ4
— ANI (@ANI) April 19, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 19, 2021 11:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

