Cockroach Found in Dosa: బాబోయ్..దోసలో మాడిపోయిన బొద్దింక, తినడానికి రెడీ ఒక్కసారిగా షాకయిన కస్టమర్, వీడియో ఇదిగో..
హైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.
హైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. దోసెను తినడానికి రెడీ అయిన కస్టమర్ ఈ బొద్దింకను చూసి ఒక్కసారిగా ఖంగుతున్నాడు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే భోజనంలో బొద్దింక, పప్పులో కీటకం డ్యాన్స్ వేస్తుందంటూ నెటిజన్లు సెటైర్లు, వీడియో ఇదిగో..
Here's Video
శ్రీ రాఘవేంద్ర హోటల్ దోసలో మాడిపోయిన బొద్దింక..
హైదరాబాద్ - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నెంబర్ 106 వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోసలో వచ్చిన మాడిపోయిన బొద్దింక. ఆందోళనకు గురైన కస్టమర్లు.
For More Updates Download The App… pic.twitter.com/eArv61U2DC
— ChotaNews (@ChotaNewsTelugu) August 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 23, 2024 02:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

