Newdelhi, April 24: డ్రగ్స్ కేసులో (Drugs Case) అరెస్టై (Arrest) శిక్ష అనుభవిస్తున్న కశ్మీర్ (Kashmir) కు చెందిన ఓ వ్యక్తికి మధ్యంతర బెయిల్ (Interim Bail) ఇవ్వాలన్న పిటిషన్ విచారణ చేస్తూ  పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య గర్భంతో ఉన్నదన్న కారణంతో నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)