Viral Video: జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. కొలంబియాలో ఘటన.. వీడియో వైరల్
కొలంబియాలోని క్విబ్ డో నగరంలో ఘోరం జరిగింది. ఆధుపుతప్పిన ఓ మిలిటరీ హెలికాప్టర్ జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Quibdó, March 20: కొలంబియాలోని (Colombia) క్విబ్ డో (Quibdó) నగరంలో ఘోరం జరిగింది. ఆధుపుతప్పిన ఓ మిలిటరీ హెలికాప్టర్ (Military helicopter) జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
BREAKING: Military helicopter crashes in urban area of Quibdó in Colombia
— Insider Paper (@TheInsiderPaper) March 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 20, 2023 08:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

