IND vs AUS 2024-25: వీడియో ఇదిగో, బంతులను బుల్లెట్‌లా ప్రయోగించిన మిచెల్ స్టార్క్, రిషబ్ పంత్ శరీరానికి బలంగా తాకిన బంతులు

ఆసీస్ బౌల‌ర్ల నుంచి దూసుకొచ్చిన ప‌దునైన బంతులు అత‌ని శ‌రీరానికి బ‌లంగా త‌గిలాయి. పేస‌ర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాక‌డంతో వెంట‌నే వాపు వ‌చ్చేసింది. ఆ నొప్పితో పంత్ విల‌విల‌లాడాడు. బంతి తగిలిన చోట పెద్ద‌ మ‌చ్చ‌లా ఏర్ప‌డింది. వెంట‌నే సిబ్బంది వ‌చ్చి చికిత్స అందించారు

IND vs AUS 2024-25: వీడియో ఇదిగో, బంతులను బుల్లెట్‌లా ప్రయోగించిన మిచెల్ స్టార్క్, రిషబ్ పంత్ శరీరానికి బలంగా తాకిన బంతులు
Mitchell Starc checks on Rishabh Pant after the latter was hit by his bouncer (Photo credit: X @cricketcomau)

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రుగుతున్న ఆఖ‌రిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ రోజు మ్యాచ్‌లో రిష‌భ్ పంత్‌ 40 ప‌రుగుల‌తో మ‌నోడు టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌల‌ర్ల నుంచి దూసుకొచ్చిన ప‌దునైన బంతులు అత‌ని శ‌రీరానికి బ‌లంగా త‌గిలాయి. పేస‌ర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతి పంత్ మోచేతిపైన తాక‌డంతో వెంట‌నే వాపు వ‌చ్చేసింది. ఆ నొప్పితో పంత్ విల‌విల‌లాడాడు. బంతి తగిలిన చోట పెద్ద‌ మ‌చ్చ‌లా ఏర్ప‌డింది. వెంట‌నే సిబ్బంది వ‌చ్చి చికిత్స అందించారు. ఆ త‌ర్వాత పంత్ తిరిగి ఆట‌ను కొన‌సాగించాడు.

రిష‌భ్ పంత్‌ భారీ సిక్స్‌ వీడియో ఇదిగో, నిచ్చెనెక్కి బంతిని తీసిన గ్రౌండ్ స్టాఫ్, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్

Mitchell Starc checks on Rishabh Pant after the latter was hit by his bouncer

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 03, 2025 03:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).