Viral Video: వీడియ ఇదిగో, హరే రామ హరే కృష్ణ స్మరణ శ్రద్ధగా వింటున్న కోతి, తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం చూసి..
హరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది.
హరే రామ.. హరే కృష్ణ స్మరణకు ఓ కోతి తన్మయంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల బద్రీనాథ్ దర్శనానికి ఉత్తరాఖండ్ వెళ్లింది. అక్కడ ఒక హోటల్లో భోజనానికి వెళ్లగా కోతి వారిని వెంబడించింది. అది టేబుల్ ఎక్కి వారి పక్కనే కూర్చోవడంతో పక్కనే ఉన్న మహిళ, ఇతరులు హరే రామ.. హరే కృష్ణ స్మరణ ఆరంభించారు. దీంతో కోతి తన్మయత్వంలో ఊగిపోతూ మహిళను హత్తుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
Here's Video
Just look at this Hanuman keeping beat perfectly..
Hare Rama Ram Ram Ram Ram Hare Hare!
Everytime you see a monkey, do you say 'Rama'? I do! pic.twitter.com/tTMtvxLLpn
— Nandini Venkatadri🇮🇳 (@NandiniVenkate3) August 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 07, 2024 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

