Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

గజ్వేల్‌ వద్ద హుజురాబాద్‌ ఆర్టీసీ డిపోకి చెందిన‌ బస్సు హుజురాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్‌ రమేష్‌ సింగ్‌ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ రమేష్‌సింగ్‌ మృతి చెందాడు.

Driver Dies of Heart Attack: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, బస్సును రోడ్డు పక్కకు ఆపి కుప్ప కూలిన డ్రైవర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Driver died of heart attack while driving RTC bus in Telangana (photo/X/File Image)

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు రావడంతొ బస్సులోనే డ్రైవర్ కుప్పకూలిపోయాడు. సిద్దిపేట - గజ్వేల్‌ వద్ద హుజురాబాద్‌ ఆర్టీసీ డిపోకి చెందిన‌ బస్సు హుజురాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పిన డ్రైవర్‌ రమేష్‌ సింగ్‌ చెప్పాడు. వెంటనే ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ రమేష్‌సింగ్‌ మృతి చెందాడు.

గుండెపోటుతో రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన పోలీస్ అధికారి, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).