Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఏడుగురి మృతి... ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్ స్టాప్ లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు మెరుపువేగంతో దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు.

Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్.. ఏడుగురి మృతి... ఒళ్ళు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
Credits: Twitter/ANI

Bhopal, Dec 5: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. బస్ స్టాప్ (Bus Stop) లో నిల్చున్న వారిపైకి ఓ ట్రక్కు (Truck) మెరుపువేగంతో  దూసుకొచ్చింది. దీంతో ట్రక్కు టైర్ల కింద నలిగి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం మరొకరు మృతి చెందారు. మరో పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్.. వీడియోలు వైరల్..

రత్లాం (Ratlam) జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ దారుణ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 05, 2022 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).