Muharram Tragedy in UP: మొహర్రం ఊరేగింపులో తీవ్ర విషాదం, లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ముహర్రం ఊరేగింపు సందర్భంగా లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి ఒక బాలుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన కాన్పూర్‌లోని బెనజాబర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు 17 ఏళ్ల సైఫ్‌గా గుర్తించారు.

Muharram Tragedy in UP: మొహర్రం ఊరేగింపులో తీవ్ర విషాదం, లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి, వీడియో ఇదిగో..
Young Boy Dies Due to Shock From a High Tension Line in Kanpur, Disturbing Video Surfaces

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ముహర్రం ఊరేగింపు సందర్భంగా లైవ్ హైటెన్షన్ వైర్ తగిలి ఒక బాలుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన కాన్పూర్‌లోని బెనజాబర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు 17 ఏళ్ల సైఫ్‌గా గుర్తించారు.  వీడియో ఇదిగో, మూడు కుటుంబాల కొంపముంచిన వీకెండ్ యాత్ర, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్ షాక్

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 12, 2024 05:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).