Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. 40 మందికి గాయాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని (Mumbai) గోరేగావ్‌ లో (Goregaon) భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది.

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. 40 మందికి గాయాలు
Mumbai Fire Accident (Credits: X)

Mumbai, Oct 6: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని (Mumbai) గోరేగావ్‌ లో (Goregaon) భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోరేగావ్‌ లోని ఓ ఏడంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నికీలల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్ 

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రూ. 10 లక్షలు జరిమానా విధించండి, ఆ యీడ్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సిసిపిఎకి ఫిర్యాదు చేసిన సిఎఐటి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 06, 2023 09:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).