Mumbai, Aug 24: ఈ వార్తలోని వీడియో (Video) మీరు చూస్తే, వీళ్లు అసలు స్కూల్ పిల్లలా (School Students)? లేక రౌడీ ముఠానా? అని ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేరు. ముంబైలోని యారీ రోడ్డులో పాఠశాలకు వెళ్తున్న ఓ బాలికపై మరో బాలికల ముఠా కనికరం లేకుండా దాడిచేసింది. దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపించింది. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ముంబైలోని యారీ రోడ్లో పాఠశాలకు వెళ్తున్న బాలికను ఓ బాలిక ముఠా కనికరం లేకుండా ఎలా కొడుతున్నారో చూడండి.#Mumbai pic.twitter.com/3fCKH28AxE
— ChotaNews (@ChotaNewsTelugu) August 25, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)