Naked Woman Viral Video: ఇంత దారుణమా, రద్దీ రోడ్ల మీద మహిళ నగ్నంగా వెళుతుంటే కెమెరాలకు పని చెప్పిన వాహనదారులు, కప్పుకోవడానికి బట్టలు ఇవ్వకూండా..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ నగర్ చౌరాహా వద్ద రద్దీగా ఉండే రహదారిపై ఓ మహిళ నగ్నంగా నడుచుకుంటూ వెళ్తోంది. బిజీ వీధిలో బట్టలు లేకుండా తిరుగుతున్న మహిళకు సహాయం చేయడానికి లేదా ఆమెకు దుస్తులు అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ నగర్ చౌరాహా వద్ద రద్దీగా ఉండే రహదారిపై ఓ మహిళ నగ్నంగా నడుచుకుంటూ వెళ్తోంది. బిజీ వీధిలో బట్టలు లేకుండా తిరుగుతున్న మహిళకు సహాయం చేయడానికి లేదా ఆమెకు దుస్తులు అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి
రెండు రోజుల క్రితం చిత్రీకరించబడిన ఈ 10 సెకన్ల క్లిప్ భారీ ట్రాఫిక్ మధ్య, వాహనాలు, పాదచారులు ప్రయాణిస్తున్న బిజీ రోడ్డు మీద మహిళ బట్టలు లేకుండా నడవడం చూపిస్తోంది. ఈ ఘటన శాంతిభద్రతలపై తీవ్ర దుమారం రేపింది. పోలీస్ బూత్ సమీపంలో ఉన్నప్పటికీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. బుధవారం రాత్రి వీడియో ఆన్‌లైన్‌లో కనిపించే వరకు అధికారులకు తెలియదు. అయితే ఈ మహిళ యొక్క గుర్తింపు, దారి తీసిన పరిస్థితులు ఇంకా తెలియలేదు.
Here's Videos
जिस तरह से महिला नग्न अवस्था में घूम रही उससे प्रतीत होता है कि किसी अच्छे घर की प्रतीत होती हुई आ रही है महिला नज़र।
लगभग रात्रि 8 या 9 बजे की बताई जा रही वीडियो
गाजियाबाद का सबसे व्यस्त चौराहा है मोहन नगर चौराहा। @NCMIndiaa @DeepikaBhardwaj @SahodarIndia @MenTooSave pic.twitter.com/Nmxhdvqvq5
— Zarafat khan (Journalist) (@MdZarafat) June 27, 2024
गाजियाबाद ।
वीडियो को किया गया ब्लर।
थाना साहिबाबाद क्षेत्र के मोहन नगर में एक महिला का नग्न अवस्था में घूमते हुए वीडियो हुआ वायरल।
जिस तरह से महिला नग्न अवस्था में घूम रही उससे प्रतीत होता है कि किसी अच्छे घर की प्रतीत होती हुई आ रही है महिला नज़र।
लगभग रात्रि 8 या 9 बजे की… pic.twitter.com/t3iPMPvCbU
— Shakti Singh/शक्ति सिंह (@singhshakti1982) June 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 27, 2024 02:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

