కొత్త ఏడాది రానే వచ్చింది. గతేడాది కాలగర్భంలో కలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే 31వ తేదీ రాత్రి అందరూ సెలబ్రేషన్స్ తో దుమ్ము రేపారు. బార్లు, పబ్బులతో పాటుగా న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహించిన ప్రదేశాలు నిండిపోయాయి. యువత పుల్లుగా తాగి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బెంగుళూరులో యువత అర్థరాత్రి వరకు పుల్లుగా తాగి రోడ్డు మీద సృహ లేకుండా నడుస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలో యువత నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)