Newdelhi, Feb 20: దేశ జనాభాలో ఇప్పుడు 10 శాతంగా ఉన్న వృద్ధుల సంఖ్య (Elderly People) 2050 నాటికి 19.5 శాతానికి చేరుకొంటుందని ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ (NITI Aayog) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించి నీతిఆయోగ్ కీలక ప్రతిపాదనలు చేసింది. వృద్ధులకు తప్పనిసరిగా సేవింగ్స్, హౌసింగ్ ప్లాన్ ఉండేలా చూడాలని సూచించింది. అలాగే వయోధికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు సీనియర్ కేర్ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు, జీఎస్టీ సంస్కరణలు తేవాలని అభిప్రాయపడింది.
Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య
#NITIAayog pitches for tax reforms, mandatory saving plan, housing plan for the elderly.
Read ⬇️https://t.co/LEVSzOjWQw
— NDTV Profit (@NDTVProfitIndia) February 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)