LTTE Prabhakaran: ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికి లేడు.. డీఎన్ఏను కూడా పరీక్షించాం.. శ్రీలంక ప్రభుత్వ స్పందన
2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు తెలిపింది.
Newdelhi, Feb 14: ఎల్టీటీఈ చీఫ్ (LTTE Chief) ప్రభాకరన్ (Prabhakaran) ఇంకా బతికే ఉన్నారని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారంటూ తమిళ జాతీయవాద సంస్థ అధ్యక్షుడు నెడుమారన్ చేసిన ప్రకటనపై శ్రీలంక ప్రభుత్వం (Sri Lanka Government) స్పందించింది. నెడుమారన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. 2009 మే 19న ప్రభాకరన్ హతమైనట్టు వెల్లడించింది. ఆయన డీఎన్ఏను కూడా పరీక్షించినట్టు తెలిపింది.
No Evidence That Prabhakaran Is Alive, There Are 'DNA Certificates': Sri Lanka Armyhttps://t.co/7VFN7S9c3w
— ABP LIVE (@abplive) February 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 14, 2023 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

