Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో భారత్‌కు మరో పతకం, కాంస్యం సాధించిన సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మను బాకర్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు. ఒకే ఒలింపిక్స్ సీజన్‌లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Here's News
Paris Olympics 2024 | Shooters Manu Bhaker and Sarabjot Singh win Bronze medal in 10m Air Pistol Mixed team event pic.twitter.com/FIbf0dTKDP
— ANI (@ANI) July 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 30, 2024 01:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

