Paris Paralympics 2024 Shooting:  పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌ రెండు పతకాలతో మెరిసింది.

Paris Paralympics 2024 Shooting:  పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్
Paris Paralympics 2024 shooting: Avani Lekhara wins gold, Mona Agarwal claims bronze in 10m air rifle final (photo/X/India_AllSports)

Paris Paralympics 2024 shooting live updates: పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌ రెండు పతకాలతో మెరిసింది. అవనీ లేఖరా టోక్యోలో గెలిచిన ఈవెంట్‌లో తన బంగారు పతకాన్ని ఈ టోర్నీలొ కాపాడుకోవడమే కాకుండా, ఆమె పారాలింపిక్స్ రికార్డును 249.6తో మూడు సంవత్సరాల క్రితం 249.7తో శుక్రవారం మెరుగుపరుచుకుంది.11 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో నడుము కింద పక్షవాతానికి గురై చక్రాల కుర్చీలో ఉన్న అవని, 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకాలు గెలుచుకున్న దేశం నుంచి మొదటి మహిళా షూటర్‌గా అవతరించింది. పారిస్ పారాలింపిక్స్‌, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 30, 2024 04:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).