Plane Crash In MP: గుడిపై కుప్పకూలిన విమానం.. పైలెట్ మృతి.. మరొకరికి గాయాలు.. మధ్యప్రదేశ్ లో ఘటన
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. శిక్షణ జరుగుతుండగా ఓ ఎయిర్ ఫోర్స్ విమానం గుడిపై కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Rewa, Jan 6: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో ఘోర ప్రమాదం జరిగింది. శిక్షణ జరుగుతుండగా ఓ ఎయిర్ ఫోర్స్ విమానం (Plane) గుడిపై (Temple) కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Madhya Pradesh | A pilot died while another was injured after a plane crashed into a temple in Rewa district during the training: Rewa SP Navneet Bhasin pic.twitter.com/KumJTAlALs
— ANI (@ANI) January 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 06, 2023 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

