Python Strangulates Drunken Man: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?
మద్యం మత్తులో ఉన్న చంద్రన్ అనే ఒక వ్యక్తి తన మెడలో కొండచిలువ (Python) వేసుకొన్నాడు. అంతటితో ఆగకుండా ఓ పెట్రోల్ బంకు (Petrol Bunk) వద్దకు వెళ్లాడు.
Newdelhi, Oct 23: మద్యం మత్తులో ఉన్న చంద్రన్ అనే ఒక వ్యక్తి తన మెడలో కొండచిలువ (Python) వేసుకొన్నాడు. అంతటితో ఆగకుండా ఓ పెట్రోల్ బంకు (Petrol Bunk) వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ అతడి మెడను చుట్టి గొంతునొక్కడంతో కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
കണ്ണൂർ വളപട്ടണം - ഇന്നലെ രാത്രി pic.twitter.com/9Ms1OIw8qv
— Ramith :: My :: india.🇮🇳🇮🇳 (@Ramith18) October 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 23, 2023 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

