Rahul Gandhi, Praniti Shinde To Get Married? రాహుల్ గాంధీ పెళ్లిపై లేటెస్ట్ న్యూస్, సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ గుప్పుమంటున్న వార్తలు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ లోక్ సభ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయబరేలిలో రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగిన కూడా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తున్నారే తప్ప సమాధానం మాత్రం చెప్పడం లేదు. రాహుల్ గాంధీ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, రాహుల్ గాంధీతో వినేశ్ ఫోగాట్ భేటీ
తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణీతి షిండేను పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె షోలాపూర్ లోక్ సభ సభ్యురాలు. వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణతి షిండే కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Here's News
YouTube channels and Instagram reels are floating nonsense to get views
They are uploading new content every day to plotting relationship between Rahul Gandhi and Pariniti Shinde 👏🤦♂️
This is very serious and must be addressed as soon as possible.
Thoughts?? pic.twitter.com/yglVpcyAa8
— Amock_ (@Amockx2022) August 31, 2024
Rumor has it that a major political alliance is on the horizon, as whispers suggest that Rahul Gandhi is set to marry Praniti Shinde, the daughter of Susheel Kumar Shinde. If true, this could mark one of the biggest political unions in recent history.#RahulGandhi pic.twitter.com/8bMzdBjPpF
— दुनियांदारी (@VVipinpatel) August 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 09, 2024 02:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

