Rampur Horror: యూపీలో దారుణం, మేక పిల్లపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడంతో యజమాని బయటకు, నిందితుడు అరెస్ట్

యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్‌లో తన పొరుగువారి పెంపుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని ఆగస్ట్ 30, శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మేక యజమాని విజయ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Rampur Horror: యూపీలో దారుణం, మేక పిల్లపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, నొప్పి తట్టుకోలేక గట్టిగా అరవడంతో యజమాని బయటకు, నిందితుడు అరెస్ట్
Bestiality in Rampur (Photo Credits: X/@ZakirAliTyagi)

యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్‌లో తన పొరుగువారి పెంపుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని ఆగస్ట్ 30, శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మేక యజమాని విజయ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నివేదికల ప్రకారం, విజయ్ సింగ్ భార్య ఇంటి పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మేక అరుపులు విన్న ఆమె ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు పారిపోతున్నట్లు గుర్తించారు. అయితే, గ్రామస్థులు వెంటనే షేర్ సింగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు షేర్ సింగ్‌పై BNS సెక్షన్లు 352 మరియు 351(2) కింద కేసు నమోదు చేశారు. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం, 1960లోని సెక్షన్లు 3 మరియు 11 కింద కేసు నమోదు చేశారు.  వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 30, 2024 07:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).