అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా..ఉంటే అవి ఎలా ఉంటాయి..ఎవరైనా చూశారా..ఇలాంటి ప్రశ్నలు చాలామందికి కలుగుతుంటాయి. కొన్నిసార్లు అవి కెమెరాల్లో బంధించబడతాయి కూడా.. ఇక సినిమాల్లో దెయ్యాలను చూసే ఉంటారు. దెయ్యాల నేపథ్యంలో చాలానే వీడియోలు వచ్చాయి. చాలామంది వాటని చూశామని చెబుతుంటారు. దెయ్యాల గురించి సైన్స్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. దెయ్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవు. అయితే, ఏడు మానసిక, పర్యావరణ కారకాల వల్ల కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. ఈ కొన్ని వీడియోలు చూస్తే మీకు దెయ్యం ఉందో లేదో అర్థం అవుతుంది.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)