ఎలాంటి చలనం లేకుండా పుట్టిన ఓ శిశువుకి ఓ వైద్యుడు సీపీఆర్ చేసి బతికించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎలాంటి కంగారు పడకుండా బిడ్డను కాపాడేందుకు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఆ డాక్టర్‌పై మాత్రం నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వీడియో ఇదిగో, పవిత్రమైన హరిద్వార్‌లో అశ్లీల కంటెంట్‌తో రీల్ వీడియో, 5 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 

doctor performed CPR to born bay, Rebirth to the baby

శిశువుకి పునర్జన్మ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)