Subway Sale: అమ్మకానికి ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ సబ్ వే.. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా
అమెరికాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ ‘సబ్ వే’ను త్వరలో అమ్మకానికి పెట్టనున్నట్టు సమాచారం. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో 37 వేల వరకూ సబ్ వే బ్రాంచీలు ఉన్నాయి.
Newyork, Jan 13: అమెరికాకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ ‘సబ్ వే’ను త్వరలో అమ్మకానికి పెట్టనున్నట్టు సమాచారం. విక్రయ విలువ వెయ్యి కోట్ల డాలర్లని అంచనా వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో 37 వేల వరకూ సబ్ వే బ్రాంచీలు ఉన్నాయి.
#US-based global sandwich chain #Subway, whose control has been held by the families of its co-founders since its inception, may be up for sale soon, with an estimated valuation of over $10 billion, media reports said. pic.twitter.com/UMW4muN5iv
— IANS (@ians_india) January 12, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 13, 2023 10:00 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

