Newdelhi, April 25: పిండం (Foetus) యొక్క లింగ నిర్ధారణ స్త్రీ పట్ల ద్వేషానికి (misogyny), లింగ అసమానతకు (gender inequality) దారితీస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) కీలక వ్యాఖ్యలు చేసింది. పీసీపీఎన్డీటీ చట్టాన్ని (PCPNDT Act) కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.
Sex-determination of foetus leads to misogyny, gender inequality: Delhi High Court issues directions for strict implementation of PCPNDT Act
report by @prashantjha996 https://t.co/6q2U2UGZNm
— Bar & Bench (@barandbench) April 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)