Amul Sharam Cheese Fake: 'అమూల్ శరం' పేరిట జున్ను.. నకిలీ ప్రచారం అని క్లారిఫై చేసిన సంస్థ

పాలు, పాల పదార్థాలు ఉత్పత్తిదారు అమూల్ నుంచి తాజాగా 'అమూల్ శరం (అమూల్ సిగ్గు)' పేరిట కొత్తగా జున్ను వస్తుందంటూ ఓ నెటిజన్ ప్యాకింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెద్దయెత్తున చర్చ సాగింది.

Amul Sharam Cheese Fake: 'అమూల్ శరం' పేరిట జున్ను.. నకిలీ ప్రచారం అని క్లారిఫై చేసిన సంస్థ
Amul Fake (Credits: X)

Newdelhi, Dec 21: పాలు (Milk), పాల పదార్థాలు ఉత్పత్తిదారు అమూల్ నుంచి తాజాగా 'అమూల్ శరం (Amul Sharam) (అమూల్ సిగ్గు)' పేరిట కొత్తగా జున్ను వస్తుందంటూ ఓ నెటిజన్ ప్యాకింగ్ పోస్ట్ చేశాడు. దీనిపై పెద్దయెత్తున చర్చ సాగింది. తిట్టేలా ఉన్న ఇలాంటి పేరు పెట్టడం ఏంటని పలువురు కామెంట్లు పెట్టారు దీంతో అమూల్ సంస్థ స్పందించింది. అది ఏఐ  ద్వారా సృష్టించిన నకిలీ (Fake) ప్రచారమని వివరణ ఇచ్చింది.

108 Feet Agarbathi: రామమందిర ప్రారంభోత్సవం సంబురంలో 108 అడుగుల అగరబత్తీ (వీడియోతో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 21, 2023 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).