ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్‌ వేలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లింది ట్రక్. ట్రక్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బీహార్‌కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.   షాకింగ్ వీడియో...జాయింట్ వీల్‌ నుంచి జారిన యువతి,చివరకు ఏం జరిగిందంటే!

Here's Video:

ముంబైలో ఘోర ప్రమాదం...

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)