Viral Video: షాకింగ్ వీడియో...జాయింట్ వీల్‌ నుంచి జారిన యువతి,చివరకు ఏం జరిగిందంటే!

జాయింట్ వీల్‌లో కూర్చున్న ఓ యువతి.పైకి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు అందులో నుంచి జారి బయటికి వచ్చేసింది. కిందపడిబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అంతా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే జాయింట్ వీల్‌ వేగాన్ని తగ్గించి, మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

Viral Video: షాకింగ్ వీడియో...జాయింట్ వీల్‌ నుంచి జారిన యువతి,చివరకు ఏం జరిగిందంటే!
Viral Video UP girl dangles from Joint wheel(video grab)

జాయింట్ వీల్‌లో కూర్చున్న ఓ యువతి.పైకి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు అందులో నుంచి జారి బయటికి వచ్చేసింది. కిందపడిబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అంతా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే జాయింట్ వీల్‌ వేగాన్ని తగ్గించి, మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తలపెట్టిన చిన్నారి.. ఇరుక్కుపోయిన తల.. ఆ తర్వాత ఏమైంది? (వీడియో) 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 07, 2024 10:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).