ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) దేవరియా జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది(Viral Video). ముంబైలో ఉన్న ఓ ఇంటి యజమాని, తన ఇంట్లో జరుగుతున్న చోరీని తన ఫోన్‌లో ప్రత్యక్షంగా చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
వివరాల్లోకి వెళితే, ఒక మూసివేసిన ఇంటిలో ముగ్గురు దొంగలు ప్రవేశించి చోరీకి సిద్ధమయ్యారు. అయితే, వారు ఊహించనిదేమిటంటే, ఇంటిలో ఉన్న CCTV కెమెరాలు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యుండటమే.
పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
ఇంటి యజమాని తన మొబైల్‌లో చోరీని ప్రత్యక్షంగా గమనించి, వెంటనే దేవరియా పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుంది, ఇంటిని చుట్టుముట్టి ముగ్గురు దొంగలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Shocking Theft in Uttar Pradesh: Owner Alerts Police via CCTV, Thieves Caught Red-Handed
मुंबई से देवरिया तक #CCTV की नज़र, मालिक ने फोन पर देखी चोरी, पुलिस ने रंगे हाथ पकड़े तीन चोर
यूपी के देवरिया जिले में एक अनोखा मामला सामने आया, जहां मुंबई में बैठे एक मकान मालिक ने अपने घर में चोरी होते देखी और पुलिस को सूचना देकर वारदात टलवा दी।
दरअसल, बंद पड़े घर में तीन चोर… pic.twitter.com/VGJ91QQPfP
— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) March 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)