Water Pipeline Bursts: పైప్ లైన్ బద్దలు.. నీటి ఉదృతికి ఒక్కసారిగా రెండుగా చీలిపోయిన రోడ్డు.. ఆ తర్వాత? ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..

మహారాష్ట్రంలోని యావత్ మాల్ ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకున్నది. ఉన్నట్టుండి పైప్ లైన్ బద్దలవ్వడంతో ఆ నీటి ఉదృతికి రోడ్డు ఒక్కసారిగా రెండుగా చీలిపోయి నీరు భారీగా ఎగసిపడింది.

Water Pipeline Bursts: పైప్ లైన్ బద్దలు.. నీటి ఉదృతికి ఒక్కసారిగా రెండుగా చీలిపోయిన రోడ్డు.. ఆ తర్వాత? ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..
Credits: Twitter

Mumbai, March 5: మహారాష్ట్రలోని (Maharastra) యావత్ మాల్ (yavatmal) ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకున్నది. ఉన్నట్టుండి పైప్ లైన్ (Pipe line) బద్దలవ్వడంతో ఆ నీటి ఉదృతికి రోడ్డు ఒక్కసారిగా రెండుగా చీలిపోయి నీరు (Water) భారీగా ఎగసిపడింది. ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఊహించని ఈ ఘటనతో ఆరోడ్డుపై స్కూటీపై వెళుతున్న ఓ మహిళ గాయపడినట్లుగా తెలుస్తోంది. నీటి ఉదృతి భూమి చీలిపోయి భారీగా నీరు వచ్చింది. సెకెన్లలో ఆ రోడ్డంతా జలమయమైంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 05, 2023 08:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).