IND vs ZIM: మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన గిల్ సొగసైన క్యాచ్.. మీరూ చూడండి
మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన గిల్ సొగసైన క్యాచ్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) జింబాబ్వేతో (Zimbabwe) మూడో వన్డేలో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే డెబ్యూ సెంచరీ. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 130 పరుగులు చేసి జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ గతిని తిప్పే కీలకమైన క్యాచ్ ను గిల్ ఎంతో చాకచక్యంతో ఒడిసిపట్టిన తీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. ఆ క్యాచ్ (Catch)ను మీరూ చూడండి..
First with the bat and then with a diving catch, this man won our hearts more than once today 😍
How good was this effort from @ShubmanGill to dismiss the dangerous Sikandar Raza? 🤩💯#ShubmanGill #ZIMvIND #TeamIndia #SirfSonyPeDikhega pic.twitter.com/u5snCqECBw
— Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 23, 2022 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

