Viral Video: వీడియో ఇదిగో, బుసలు కొడుతూ పైకి దూసుకువచ్చిన 15 అడుగుల కింగ్ కోబ్రా, అటవీశాఖ అధికారులు దాన్ని ఎలా పట్టుకున్నారంటే..

తమిళనాడులోని తెన్ కాసి గ్రామంలో గురువారం అటవీశాఖ వారు 15 అడుగుల పొడవైన అనకొండను రక్షించారు. వార్త సంస్థ ANI ప్రకారంగా తెన్కాసిలోని కడియం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కింగ్ కోబ్రా కనిపించింది.

Viral Video: వీడియో ఇదిగో, బుసలు కొడుతూ పైకి దూసుకువచ్చిన 15 అడుగుల కింగ్ కోబ్రా,  అటవీశాఖ అధికారులు దాన్ని ఎలా పట్టుకున్నారంటే..
King Cobra (Photo-Video Grab)

తమిళనాడులోని తెన్ కాసి గ్రామంలో గురువారం అటవీశాఖ వారు 15 అడుగుల పొడవైన అనకొండను రక్షించారు. వార్త సంస్థ ANI ప్రకారంగా తెన్కాసిలోని కడియం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కింగ్ కోబ్రా కనిపించింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీ లో ఉన్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి అనకొండను రక్షించారు. ఈ  వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఆ పాముని దాని సహజ స్థలంలోనే వదిలారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 17, 2023 03:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).