Thammana Gang in Coimbatore: మారణాయుధాలతో తమన్నా రౌడీ గ్యాంగ్ హల్‌చల్, సిగరెట్ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇచ్చిన లేడీ కోసం వెతుకుతున్న కోయంబత్తూర్ పోలీసులు
తమిళనాడు కోయంబత్తూర్‌లో తమన్నా అనే ఓ రౌడీ లేడి కొందరు యువకులను వెంటబెట్టుకుని హంగామా చేస్తోంది.గ్యాంగ్‌లో ఉన్న వారంత మారణాయుధాలు చేతిలో పట్టుకుని వీడియోలో ఫోజులు ఇవ్వడం కలకలం సృష్టించింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ రౌడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తమిళనాడు కోయంబత్తూర్‌లో తమన్నా అనే ఓ రౌడీ లేడి కొందరు యువకులను వెంటబెట్టుకుని హంగామా చేస్తోంది.గ్యాంగ్‌లో ఉన్న వారంత మారణాయుధాలు చేతిలో పట్టుకుని వీడియోలో ఫోజులు ఇవ్వడం కలకలం సృష్టించింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ రౌడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోయంబత్తూరులోని విరుదునగర్‌కు చెందిన వినోదిని అలియాస్ తమన్నాకొంత మంది యువకులతో గ్యాంగ్ ఏర్పాటు చేసింది.
ఈ గ్యాంగ్ వారం క్రితం ఓ యువకుడిని హత్య చేసింది.ఈ లేడీ రౌడీ మారణాయుధాలు చేతిలో పట్టుకుని సిగరెట్ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇస్తూ అవతలి గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు కోయంబత్తూరు పోలీసు కమిషనర్ వి. బాలకృష్ణన్ తెలిపారు.
Here's Video
She is Thamanna from Coimbatore. She has a instagram page named fans call me Thamanna. The city police formed a special team to nab her for posting videos with deadly weapons on her instagram account. @gurusamymathi @gurujourno @ToiJack @vijay_vast @DevanathanvTOI pic.twitter.com/BVylYl8pon
— SubburajTOI (@ASubburajTOI) March 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 10, 2023 03:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

