Entire 140 cr Indians are Hindu: దేశంలోని 140 కోట్ల మంది హిందువులే.. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య సంచలన వ్యాఖ్యలు
దేశంలోని 140 కోట్ల మంది హిందువులేనని ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు. ప్రస్తుతం దేశంలో నివసిస్తున్న వారి పూర్వీకులు అందరూ హిందువులేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Newdelhi, Mar 15: దేశంలోని 140 కోట్ల మంది హిందువులేనని (Hindus) ఆరెస్సెస్ (RSS) జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య (Manmohan Vaidya) అన్నారు. ప్రస్తుతం దేశంలో నివసిస్తున్న వారి పూర్వీకులు అందరూ హిందువులేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
#WATCH | Nagpur, Maharashtra: RSS Joint General Secretary Dr Manmohan Vaidya says, "Sangh volunteers have the habit of working in adverse conditions, and work is increasing everywhere... The entire 140 crore people of India are Hindu because their ancestors were Hindus, our… https://t.co/wowBEcjkUY pic.twitter.com/cLFKUkOQSd
— ANI (@ANI) March 15, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 15, 2024 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

