Hyderabad, June 28: హైదరాబాద్ (Hyderabad) లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంధంగూడలోని శ్రీనివాస నగర్ కాలనీలోని హనుమాన్ గుడిలో (Hanuman Temple) చోరీ జరిగింది. నిన్న రాత్రి 2.30 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. కటర్ సహాయంతో హుండీ పగులగొట్టిన దొంగల సొమ్మును దోచుకొని వెళ్లిపోయారు. టెంపుల్ అవరణలో ఉన్న సీసీటీవీలో రికర్డైన ఈ చోరీ దృశ్యాలు వైరల్ గా మారాయి.

వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)